మొల్ల రామాయణం

What Will You Learn in this Course?

  • ఈ పాఠముల వలన, రామాయణ కావ్యములోని కథాక్రమముతో పాటు, మొల్లమాంబ చేసిన ప్రత్యేకమైన కూర్పును కూడా తెలుసుకొనవచ్చు.
  • అంతేకాక మొల్ల పద్యరచనాసంవిధానము, ఆలంకారిక శోభ, చమత్కృతి మొదలైన లక్షణములను గమనించవచ్చు.
  • పాత్రోచితమైన సంభాషణలు, కథానుకూల వర్ణనలు, రసపోషణ ఏవిధంగా ఆవిష్కరించి కావ్యమును పరిపుష్టము చేసారో తెలుసుకొనవచ్చు.
  • ఈ పాఠముల వలన మొల్లరామాయణమును పూర్తిగా అధ్యయనము చేయగల సామర్థ్యము కలుగుతుంది.

Gurus for this Course