Skip to main content
Skip to footer
మన పాఠశాల
మన శిల్పశాల
మా గురించి
సంప్రదించండి
మన పాఠశాల
మన శిల్పశాల
మా గురించి
సంప్రదించండి
తె
EN
వాల్మీకి రామాయణము
What Will You Learn in this Course?
రామాయణములోని కొన్ని ముఖ్యమైన శ్లోకములకు దండాన్వయ, ఖండాన్వయ, టీకా తాత్పర్యాలతో వివరణ ఈ పాఠములలో పొందుపరచబడినది.
వాటితో పాటు సందర్భానుసారము ఆలంకారిక, తాత్త్విక, సాంస్కృతిక విశేషాంశాలు కూడా బోధింపబడినవి.
సంస్కృత భాషాజ్ఞానము, మూల రామాయణములోని కథ, కథనము, అందులోని నీతి, ధార్మికమైన జీవనవిధానము ఈ పాఠముల ద్వారా తెలుసుకొనవచ్చు.
సులువుగా అర్థమయ్యే రీతలో వాల్మీకి మహర్షి సంస్కృతశ్లోకాలు ఉంటాయి. వీటితో సంస్కృత సాహిత్యాధ్యయనం మొదలు పెట్టుట అన్నివిధాలా శ్రేయస్కరము.
Course Curriculum
Module 1
అయోధ్యాకాండ – శ్రీరామ పట్టాభిషేక ప్రస్థావన
12:06
Quiz 1
యువరాజ పట్టాభిషేక ముహూర్త నిర్ణయము
07:00
Quiz 2
దశరథుడు కైకకి మాట ఇచ్చుట.
09:49
Quiz 3
లోకాభిరాముడు
08:51
Quiz 4
పితృవాక్య పాలనకై రాముని ప్రతిజ్ఞ
09:49
Quiz 5
Module 2
ధర్మము యొక్క వైశిష్ట్యము
09:22
Quiz 6
కౌసల్య రాముని ఆశీర్వదించుట
12:03
Quiz 7
లక్ష్మణునకు సుమిత్ర ఉపదేశము
11:03
Quiz 8
రాముని సోదర ప్రేమ
11:04
Quiz 9
భరతునకు రాముని ఉపదేశము
16:14
Quiz 10
Module 3
భరతుని దుఃఖము
22:10
Quiz 11
భరతుడు రామపాడుకలు అభ్యర్థించుట
01:04:29
Quiz 12
జాబాలి నాస్తిక వాదము
32:14
Quiz 13
భరతుడు భరద్వాజూని దర్శించుట
16:33
Quiz 14
అనసూయ సీతకు కానుకలు ఇచ్చుట
29:08
Quiz 15
Module 4
దండకారణ్యములో ప్రజలు రాముని వేడుకొనుట
10:58
Quiz 16
రాముడు శరభంగుని ఆశ్రమము చేరుట
20:18
Quiz 17
రాక్షస వధార్థము సీతా రాముల సంవాదము
22:16
Quiz 18
సీతారాములు సుతీక్ష్ణ ఆశ్రమమును దర్శించుట
10:31
Quiz 19
సుతీక్ష్ణుడు ఆగస్త్యుని గురించి చెప్పుట
11:27
Quiz 20
Module 5
ఆగస్త్యుడు రామునకు కానుకలు ఇచ్చుట
15:42
Quiz 21
రాముని మహర్షులు ప్రశంసించుట
19:09
Quiz 22
రావణుని మారీచుడు హెచ్చరించుట
08:32
Quiz 23
సీతను సాంత్వన పరచుటకు లక్ష్మణుని ప్రయత్నము
13:19
Quiz 24
రావణ జటాయు వుల యుద్ధము
16:56
Quiz 25
Module 6
సీతాపహరణమునకు బ్రహ్మ ఆనందించుట
10:36
Quiz 26
మారీచుడి హెచ్చరిక
08:15
Quiz 27
సీత ఆభరణములను జారవిడుచుట
10:00
Quiz 28
లక్ష్మణుడు రామునకు ధైర్యము చెప్పుట
10:42
Quiz 29
జటాయువు రామునకు ధైర్యము చెప్పుట
09:23
Quiz 30
Module 7
కబందుడు సుగ్రీవుని గురించి చెప్పుట
07:14
Quiz 31
శబరి వాక్కులు
06:08
Quiz 32
రాముడు సుగ్రీవుని చూచుటకు త్వరపడుట
08:24
Quiz 33
హనుమ రామలక్ష్మణులను కలియుట
11:34
Quiz 34
హనుమ పరిచయ వాక్యములు
11:45
Quiz 35
Module 8
రాముడు హనుమను ప్రశంసించుట
14:09
Quiz 36
రాముని దైన్యస్థితి
11:27
Quiz 37
స్నేహమునకు అగ్ని సాక్షి
08:16
Quiz 38
రామసుగ్రీవుల స్నేహము
06:47
Quiz 39
రాముడు వాలికి ధర్మసూక్ష్మములు చెప్పుట
13:29
Quiz 40
Module 9
వాలికి ధర్మసూక్ష్మములు చెప్పుట
06:45
Quiz 41
వాలి అంగదునకు హితబోధ
05:36
Quiz 42
వర్ష ఋతు వర్ణన
06:09
Quiz 43
వర్ష ఋతు వర్ణన
07:51
Quiz 44
సూర్యాస్తమయ వర్ణన
06:55
Quiz 45
Module 10
సుగ్రీవుని హెచ్చరించుటకు లక్ష్మణుని పంపుట
09:27
Quiz 46
రాముని కరకుదనము
12:40
Quiz 47
ప్రాయాశ్చి త్తము లేని పాపము
06:56
Quiz 48
సంపాతి వచనములు
05:24
Quiz 49
సంపాతి వనరులలో ఉత్సాహాన్ని నింపుట
05:40
Quiz 50
Module 11
అంగదుడు వానరులకు దైర్యము చెప్పుట
07:49
Quiz 51
హనుమ సముద్ర లంఘనమునకు సిద్ధపడుట
06:51
Quiz 52
వానరులు హనుమను ప్రోత్సహించుట
08:52
Quiz 53
హనుమ గుణవర్ణన
08:35
Quiz 54
హనుమ సముద్ర లంఘనము
08:21
Quiz 55
Module 12
హనుమకు సురస ప్రశంస
08:05
Quiz 56
హనుమకు గంధర్వుల ప్రశంస
07:58
Quiz 57
లంకా రాక్షసి పరాభవము
09:19
Quiz 58
హనుమ చెప్పిన దేవతా నమస్కారము
10:12
Quiz 59
రామ పరితాప వర్ణన
07:11
Quiz 60
Module 13
రావణుడు సీతను భయపెట్టుట
07:05
Quiz 61
రావణునకు సీతా ప్రత్యుత్తరము
05:56
Quiz 62
సీతా దేవి అవస్థ
06:14
Quiz 63
సీత రావణుని హెచ్చరించుట
07:55
Quiz 64
హనుమ తనను సీతకు పరిచయము చేసుకొనుట
04:49
Quiz 65
Module 14
హనుమతో సీత సంభాషణ
06:53
Quiz 66
సీతకు హనుమ ప్రత్యుత్తరము
04:50
Quiz 67
సీతా దర్శనమునకైన ధ్యాన శ్లోకము
10:12
Quiz 68
శ్రీరాముని సీతా వియోగ దుఃఖము
08:35
Quiz 69
సీతా కోపోపశమన ఉపాయము
11:36
Quiz 70
Module 15
సీతా సంభాషణా నైపుణ్యము
08:56
Quiz 71
సీతకు దుఃఖ కారకము
19:34
Quiz 72
సీతాదేవి వానర వీరుల కొరకు
07:57
Quiz 73
హనుమ సీతకు ధైర్యము చెప్పుట
12:25
Quiz 74
లంకా దహనము
08:34
Quiz 75
Module 16
అశోక వనభంగము
07:00
Quiz 76
హనుమ సింహనాదము
09:42
Quiz 77
హనుమ జయవచనములు
14:17
Quiz 78
హనుమ లంకావాసులను హెచ్చరించుట
12:52
Quiz 79
హనుమ కోరి బంధితుడగుట
12:14
Quiz 80
Module 17
హనుమ దూత వచనములు
11:10
Quiz 81
సీత రావణుని హెచ్చరించుట
12:15
Quiz 82
రామ పరాక్రమ వర్ణనము
09:56
Quiz 83
Start Learning
Hi, Welcome back!
Keep me signed in
Forgot Password?
Sign In
Don't have an account?
Register Now
చర్చలో చేరండి
Gurus for this Course
AM
Acharya Mullapudi Jaya Seetarama Sastry Garu