ఎఱ్ఱన నృసింహ పురాణము

What Will You Learn in this Course?

  • భక్తి మహత్వాన్ని తెలిపే పురాణం. భక్తులను రక్షించడానికి భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరిస్తాడని ఈ పురాణం బోధిస్తుంది.
  • ఈ పాఠముల ద్వారా ఎఱ్ఱనగారి రచనాశైలి, భగవత్తత్త్వము, ప్రబంధ లక్షణములు, శబ్దార్థాలంకారాల ప్రయోగవిధానము, వర్ణనాత్మక కావ్య స్వరూపము గమనించవచ్చు.
  • తదనంతర కవులపై ఎఱ్ఱనగారి ప్రభావము ఎంత ఉన్నదో అర్థమవుతుంది.
  • నృసింహ పురాణం ద్వారా దేవుడు సర్వాంతర్యామి అని, అచంచలమైన భక్తి ముందు ఎంతటి అసుర శక్తి అయినా తలవంచక తప్పదని అర్థమవుతుంది.

Course Curriculum

Gurus for this Course