Skip to main content
Skip to footer
మన పాఠశాల
మన శిల్పశాల
మా గురించి
సంప్రదించండి
మన పాఠశాల
మన శిల్పశాల
మా గురించి
సంప్రదించండి
తె
EN
ఎఱ్ఱన నృసింహ పురాణము
What Will You Learn in this Course?
భక్తి మహత్వాన్ని తెలిపే పురాణం. భక్తులను రక్షించడానికి భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరిస్తాడని ఈ పురాణం బోధిస్తుంది.
ఈ పాఠముల ద్వారా ఎఱ్ఱనగారి రచనాశైలి, భగవత్తత్త్వము, ప్రబంధ లక్షణములు, శబ్దార్థాలంకారాల ప్రయోగవిధానము, వర్ణనాత్మక కావ్య స్వరూపము గమనించవచ్చు.
తదనంతర కవులపై ఎఱ్ఱనగారి ప్రభావము ఎంత ఉన్నదో అర్థమవుతుంది.
నృసింహ పురాణం ద్వారా దేవుడు సర్వాంతర్యామి అని, అచంచలమైన భక్తి ముందు ఎంతటి అసుర శక్తి అయినా తలవంచక తప్పదని అర్థమవుతుంది.
Course Curriculum
Module 1
ఎఱ్ఱన పరిచయం – పూర్వకవుల స్తుతి
52:24
Quiz 1
ఎఱ్ఱన రచనలు – బిరుదులు
40:08
Quiz 2
ఎఱ్ఱన రచనాశైలి – పురాణ మాహాత్మ్యము
48:22
Quiz 3
నృసింహపురాణం – ఉపోద్ఘాతం
47:23
Quiz 4
ఎఱ్ఱన సూక్తివైచిత్రి – సముద్రవర్ణన
52:57
Quiz 5
Module 2
వైకుంఠపుర వర్ణన
52:09
Quiz 6
జయవిజయుల శాపవృత్తాంతం
50:48
Quiz 7
వసంత ఋతు వర్ణన
57:47
Quiz 8
హిరణ్యకశిపుని ఘోరతపస్సు
52:53
Quiz 9
హిరణ్యకశిపుని వరగర్వం
48:57
Quiz 10
Module 3
హిరణ్యకశిపుని దురాగతాలు
53:58
Quiz 11
మహాస్రగ్ధరలో సముద్రవర్ణన
56:44
Quiz 12
విష్ణుమూర్తి – క్షీరసాగరం
43:38
Quiz 13
విష్ణుమూర్తికి దేవతల విన్నపం
01:00:01
Quiz 14
విష్ణుమూర్తివర్ణన – నారాయణ నామ మహత్వం
50:41
Quiz 15
Module 4
దేవతలకు విష్ణుమూర్తి అభయం
56:40
Quiz 16
వెన్నెల వర్ణన
52:27
Quiz 17
ప్రహ్లాదుని జననం – బాల్య విశేషాలు
49:28
Quiz 18
ప్రహ్లాదుని ధ్యానతత్పరత
57:14
Quiz 19
ప్రహ్లాదుని విద్యాభ్యాసం
49:21
Quiz 20
Module 5
ప్రహ్లాదుని విష్ణుభక్తి
52:48
Quiz 21
ప్రహ్లాదుడు – హిరణ్యకశిపుల సంవాదం
52:56
Quiz 22
హిరణ్యకశిపుని క్రోధం
53:06
Quiz 23
ప్రహ్లాదుని నిర్భయత్వం
49:14
Quiz 24
ప్రహ్లాదుని గురువులు- హిరణ్యకశిపుల సంవాదం
59:45
Quiz 25
Module 6
హిరణ్యకశిపుని దండన – ఎఱ్ఱన సూక్తి వైచిత్రి
52:58
Quiz 26
ప్రహ్లాదుని అచంచలమైన విష్ణుభక్తి
48:14
Quiz 27
ప్రహ్లాదునికి శుక్రాచార్యుని హితబోధ
53:00
Quiz 28
శుక్రాచార్యునికి ప్రహ్లాదుని విన్నపం
56:01
Quiz 29
పరమాత్మ గొప్పతనం
56:35
Quiz 30
Module 7
హిరణ్యకశిపునికి ప్రహ్లాదుని విన్నపం
50:45
Quiz 31
హిరణకశిపుని దురాలోచన
55:03
Quiz 32
భగవంతుడు సర్వాంతర్యామి
49:45
Quiz 33
విష్ణుభక్తుల గొప్పతనం
33:43
Quiz 34
భక్తి మహత్వం
58:11
Quiz 35
Module 8
విష్ణునామస్మరణ మహిమ
40:49
Quiz 36
విష్ణుమూర్తి సర్వాంతర్యామి
45:23
Quiz 37
హిరణ్యకశిపుని క్రోధం
40:24
Quiz 38
హిరణ్యకశిపుని కరాహతి – కంపించిన విశ్వం
55:43
Quiz 39
స్తంభోద్భవ వచనం – నృసింహస్వామి ఆవిర్భావం
24:11
Quiz 40
Module 9
నృసింహమూర్తి వర్ణన
44:47
Quiz 41
స్తంభోద్భవ వచనం – నృసింహమూర్తి వర్ణన
44:04
Quiz 42
ప్రహ్లాదుని నృసింహస్తుతి – శరణువేడమని తండ్రికి ప్రహ్లాదుని విన్నపం
22:11
Quiz 43
ప్రహ్లాద – హిరణ్యకశిపుల సంవాదం
44:48
Quiz 44
ప్రహ్లాదుడు దర్శించిన దివ్యస్వరూపం
56:32
Quiz 45
Module 10
హిరణ్యకశిపుని దీనస్థితి
50:40
Quiz 46
నృసింహస్వామి విశ్వరూపం – దేవతాస్తుతి
56:43
Quiz 47
హిరణ్యకశిపుని సంహారం – దుష్టశిక్షణ శిష్ట రక్షణ
53:16
Quiz 48
నృసింహస్వామి దండకం – స్వస్తి
49:50
Quiz 49
Start Learning
Hi, Welcome back!
Keep me signed in
Forgot Password?
Sign In
Don't have an account?
Register Now
చర్చలో చేరండి
Gurus for this Course
AK
Acharya Kolavennu Malayavasini Garu